
Saagipovuchunnadi E Yatra | Telugu Christian Song| Apo Jayaraj | Nissi john|
మీ ప్రార్ధన అవసరతల కొరకు సంప్రదించండి NISSI MINISTRIES - NIRMAL ,TELANGANA - INDIA PH: 9992929281, 9390011485 ✅whatsapp channel: https://whatsapp.com/channel/0029VaLL... ✅Subscribe Now : / @apostle.jayaraj ✅Follow us on FaceBook page: https://www.facebook.com/Nissi-minist... ✅Follow us on instagram: / nissi_ministries ✅ WEBSITE: http://nissiministries.co.in/ సాగిపోవుచున్నది ఈయాత్ర యేసుతోనే సాగిపోవుచున్నది సాగిపోవుచున్నది ఈయాత్ర యేసులోనే సాగిపోవుచున్నది భయమేమి లేదు నాకిక కానాను నే చేరగలను కానాను యాత్రలో ఎన్నో మలుపులు తిరిగినది నా జీవితము మారా లాంటి అనుభవములెన్నో మధురముగా మార్చినావు కారుచీకటిలో కాంతిరేఖగా నిలిచి నడిపించినావు పయనములో కలవరపరిచే శోధనలెన్నో విజయముగా మార్చినావు నిత్యసీయోనులో పరిశుద్దులతో కలిసి పరవశించెదను నిత్యములో పరిపూర్ణమైన సౌంధర్యములో నూతన గీతము పాడెదను సాగిపోవుచున్నది ఈయాత్ర యేసుతోనే సాగిపోవుచున్నది సాగిపోవుచున్నది ఈయాత్ర యేసులోనే సాగిపోవుచున్నది భయమేమి లేదు నాకిక కానాను నే చేరగలను ఈ యాత్రలో నేను కానాను చేరెదను
